Shoaib Akhtar Comments On MS Dhoni Retirement | Oneindia Telugu

2020-04-13 344

Shoaib Akhtar Feels MS Dhoni Should Have Retired After The World Cup 2019
#ShoaibAkhtar
#msdhoni
#mahendrasinghdhoni
#dhoniretirement
#dhoni
#chennaisuperkings
#ipl
#ipl2020
#teamindia
#dhonibatting
#lockdowneffect

టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ భవితవ్యంపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మధ్య ప్రతీ విషయంపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ వార్తల్లో నిలుస్తున్న ఈ రావల్పిండి ఎక్సెప్రెస్ తాజాగా ధోనీ రిటైర్మెంట్‌పై స్పందించాడు.